తెలంగాణా రాష్ట్ర పథకాలు:
💥 *మిషన్ భగీరథ పైలాన్ ఆవిష్కరణ:*
జూన్ 8,2015,నల్గొండ జిల్లా,చౌటుప్పల్.
💥 *స్వచ్ఛ తెలంగాణా-స్వచ్ఛ హైదరాబాద్:*
మే 16,2015,హైదరబాద్
💥 *మిషన్ భగీరథ:*
ఆగస్ట్ 7,2016 మెదక్ జిల్లా,గజ్వేల్ మండలం,కోమటిబండ.
💥 *గ్రామజ్యోతి :*
ఆగస్టు 17,2015 గంగదేవిపల్లి గ్రామం,వరంగల్ జిల్లా.
💥 *_హరితహారం:_*
⚡ *మొదటి విడత:*
జూలై 3,2015 చిలుకూరు, మొయినాబాద్ మండలం,రంగారెడ్డి జిల్లా.
⚡ *రెండవ విడత:*
జూలై 8,2016,గుండ్రాoపల్లి,
నల్గొండ జిల్లా.
⚡ *మూడవ విడత:* 12 జూలై,2017 లోయర్ మానేరు,కరీoనగర్ జిల్లా.
💥 *పల్లె ప్రగతి:*
ఆగస్టు 22,2015 కౌడిపల్లి గ్రామం,మెదక్ జిల్లా.
💥 *మిషన్ కాకతీయ:*
మార్చి 12,2015 సదాశివ నగర్,నిజామాబాద్.
💥 *డిజిటల్ తెలంగాణా:*
జూలై 1,2015 హైదరాబాద్
💥 *సన్నబియ్యం:*
జనవరి 1,2015 చేల్పూరు, హూజూరాబాద్,
కరీoనగర్.
💥 *ఆసరా:*
నవంబర్ 8,2014 కొత్తూరు,మహబూబ్ నగర్ జిల్లా.
💥 *కళ్యాణ లక్ష్మి&షాదీ ముబారక్:*
అక్టోబర్ 2,2014
💥 *సమగ్ర కుటుంబ సర్వే:*
ఆగస్టు 19,2014
💥 *డబుల్ బెడ్ రూం ఇల్లు:*
అక్టోబర్ 22,2015
💥 *సద్దిమూట:*
అక్టోబర్ 13,2014 సిద్దిపేట
💥 *మన ఊరు-మన ప్రణాళిక:*
జూలై2014,నల్గొండ
Posted By : Sudhakar AV