పరిశోధనా సంస్థలు - Research Institutions
❇ సెంట్రల్ లెప్రసి టీచింగ్ & రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ - చెంగల్‌పట్ (చెన్నై)
❇ బోస్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ - కోల్‌కత
❇ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికబుల్ డిసీజెస్ - న్యూ దిల్లీ
❇ పాశ్చర్ ఇన్‌స్టిట్యూట్ - కూనూర్
❇ కింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ - గిండీ (చెన్నై)
❇ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ - కోల్‌కత
❇ సెంట్రల్ డ్రగ్స్ లాబొరేటరి - కోల్‌కత
❇ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ - చండీగఢ్
» సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్ - లఖ్‌నవూ
❇ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ జెనెటిక్ ఇంజినీరింగ్ అండ్ బయోటెక్నాలజీ - న్యూ దిల్లీ
❇ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్స్ - న్యూ దిల్లీ
❇ సెంట్రల్ పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ - నాగపూర్
❇ షాపూర్జీ పాలోంజి బయోటెక్ పార్క్ - షాపూర్జీ పాలోంజి బయోటెక్ పార్క్
❇ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ - రూర్కి
❇ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోమయోపతి - కోల్‌కత
❇ జాతీయ ఆయుర్వేద సంస్థ - జైపూర్
❇ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ - బెంగళూరు
❇ ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా - ముంబయి
❇ సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్స్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ - కాసర్‌గఢ్ (కేరళ)
❇ అటామిక్ ఎనర్జీ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ - ముంబయి
❇ కేంద్రీయ బంగాళాదుంపల పరిశోధనా కేంద్రం - సిమ్లా
❇ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ - డెహ్రాడూన్
❇ పళ్ల పరిశోధనా సంస్థ - సబౌర్ (బాగల్‌పూర్, బిహార్)
❇ భారత లక్క పరిశోధనా సంస్థ - రాంచీ (ఝార్ఖండ్)
❇ భారత పశు పరిశోధనా సంస్థ - ముకుటేశ్వర్, ఇజ్జత్‌నగర్
❇ సెంట్రల్ వాటర్ పవర్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ - ఖడక్‌వాస్లా (పుణె)
❇ నేషనల్ ఎన్విరాన్‌మెంట్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ - నాగపూర్
❇ సెంట్రల్ పవర్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ - బెంగళూరు, భోపాల్
❇ ఇండియన్ గ్రాస్‌లాండ్ అండ్ ఫాడర్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ - ఝాన్సీ
❇ సెంట్రల్ అండ్ జోన్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ - జోధ్‌పూర్
❇ సెంట్రల్ సాయిల్ అండ్ వాటర్ కన్సర్వేషన్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ - డెహ్రాడూన్
❇ సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్స్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ - కాసర్‌గఢ్ (కేరళ)
❇ ట్రాపికల్ ఫారెస్ట్రి రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ - జబల్‌పూర్ (మధ్యప్రదేశ్)
❇ నేషనల్ షిప్ డిజైన్ అండ్ రిసెర్చ్ సెంటర్ - విశాఖపట్నం
❇ కేంద్రీయ గొర్రెలు, ఉన్ని పరిశోధనా కేంద్రం - అవికనగర్ (రాజస్థాన్)
❇ సెంట్రల్ ఇన్‌లాండ్ ఫిషర్స్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ - బారక్‌పూర్ (పశ్చిమ బంగా)
» సెంట్రల్ పల్స్ అండ్ పేపర్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ - సహరాన్‌పూర్
» ఇండియన్ వెటర్నరి రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ - ఇజ్జత్‌నగర్ (ఉత్తర ప్రదేశ్)
❇ ఇంటర్నేషనల్ క్రాప్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ సెమీ ఏరిడ్ ట్రాపిక్స్ (ICRISAT) - పటాన్‌చెరువు (తెలంగాణ)
❇ జవహర్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ రిసెర్చ్ - బెంగళూరు
❇ వెక్టర్ కంట్రోల్ రిసెర్చ్ సెంటర్ - పుదుచ్చేరి
❇ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ - డెహ్రాడూన్