సంగారెడ్డి జిల్లా | Sangareddy Dist - vinaysinfo

VINAYS INFO
VINAYS INFO

జాతీయ స్థాయి పరిశ్రమలకు నెలవు....ఉన్నత విద్య సంస్థలు కొలువు దీరిన సరస్వతి దేవాలయం, వివిధ భాషలు, ప్రాంతాలకు చెందిన ప్రజలను సాదరంగా ఆహ్వానిస్తూ అక్కున చేర్చుకొని ఆదరిస్తున్నా మన సంగారెడ్డి జిల్లాకు ఘనస్వాగతం....విజయదశమి రోజు ఉదయం 11:12 గంటలకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో అధికారుల విధులు ప్రారంభిస్తూ....నూతన జిల్లా ప్రారంభం.

👉సంగారెడ్డి జిల్లా కు సంబందించిన వివరాలు....

👉రెవెన్యూ డివిషన్స్ - 03
🔹01.సంగారెడ్డి
🔹02.జహీరాబాద్
🔹03.నారాయణఖేడ్

👉మొత్తం మండలాలు : 26 (7 + 19 = 26)

👉కొత్తగా చేరిన మండలాలు : 07
🔹కంది
🔹అమీన్పూర్
🔹గుమ్మడిదల
🔹వట్ పల్లి
🔹మొగుడంపల్లి
🔹సిర్గాపూర్
🔹నాగిల్ గిద్ద

👉గ్రామాలు - 600

👉విస్తీర్ణం - 4464.87 చదరపు కిలోమీటర్ల

👉జనాభా - 15,27,628

👉పోలీస్ సబ్ డివిజన్లు - 4

👉వలయదీకార్యాలయాలు(సర్కిల్స్) - 19

👉పోలీస్ స్టేషన్స్ - 34

You may like these posts

Post a Comment