1) మెదక్ లోని ఏడుపాయల దుర్గమ్మ దేవాలయం ఏ నది మధ్యలో ఉంది —
2) గొల్ల గుట్ట జాతర ఏ జిల్లాలో జరుగుతుంది—
3) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1996లో ఏ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించింది —-
4) బతుకమ్మ పండుగ 6వ రోజును ఏమని పిలుస్తారు
5) బోనం అనగా —-
6) రంగం అనగా —-
7) గావు అనగా —
8) ఇటీవల యాదాద్రి అనే పేరును యాదగిరి గుట్టకు ఎవరు సూచించారు….
9) మహబూబ్ నగర్ లోని ఆలంపూర్ జోగులాంబ దేవాలయం ఏ నది ఒడ్డున ఉంది …..
10) కొమరవెల్ల్లి మల్లన్న దేవాలయం ఏ జిల్లాలో ఉంది ….
11) వేములవాడ రాజన్నకు భక్తులు ఏ మొక్కును చెల్లిస్తారు …..
12) కురుమర్తి జాతర ఏ జిల్లాలో ఉంది ……
13) బడాపహడ్ (నిజామాబాద్ పెద్దగుట్ట)లో ఉన్న దర్గా ఎవరిది….
14) తెలంగాణ లోని గద్వాల్ కోటను ఎవరు నిర్మించారు …..
15) సిర్నపల్లి గడిలోని ప్రముఖ పాలకురాలు ……
16) తెలంగాణ రాష్ట్ర గేయ రచయిత…..
17) తొలి తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ …..
18) తొలి శాలనసభ స్పీకర్…..
19) కె.సి.ఆర్. ప్రమాణ స్వీకారం చేసిన తేదీ…..
20) ప్రొ.జయశంకర్ సార్ మరణించిన తేదీ …..
21) ప్రణభ్ ముఖర్జీ కమిటీని ఎప్పుడు వేసారు…..
22) ఆంధ్రప్రదేశ్ (YSR)ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై వేసిన కమిటీ …..
23) మిలియన్ మార్చ్ ను ఎపుడు …… ఎవరు నిర్వహించారు……
24) తెలంగాణ కు అనుకుూలంగా చిదంబరం ఏ రోజు ప్రకటణ చేసారు…..
25) ఆలె నరేంద్ర ఏర్పాటు చేసిన పార్టీ …..
26) విజయశాంతి పార్టీ పేరు…..
27) నవతెలంగాణ పార్టీ స్ధాపకులు ఎవరు…..
28) నాగం జనార్ధన్ రెడ్డి స్ధాపించిన పార్టీ…..
29) 2004 లో కె.సి.ఆర్. ఏ శాఖ మంత్రిగా మొదట నియమించబ్డడారు….
30) తొలి శాసనమండలి చైర్మన్….
31) 1997లో జైతెలంగాణ పార్టీని ఎవరు స్ధాపించారు….
32) ఇమ్రోజ్ పత్రిక సంపాదకుడు …..
33) రయ్యత్ అనే పత్రిక ప్రారంభకులు…..
34) చాకలి అయిలమ్మ అసలు పేరు….
35) కామారెడ్డి గూడెం ఏ తెలంగాణ పోరాట యోధుని స్వంత ఊరు….
36) హైదరాబాద్ రాష్ట్రంలో మొత్తం ఎన్ని జిల్లాలు కలవు….. అందులో తెలంగాణ ప్రాంతంలో ఎన్ని ఉన్నాయి….
37) దేశంలో అత్యధిక మెజార్టీతో గెలిచిన కమ్యూనిస్టు నాయకుడు ఎవరు…..
38)
39) పల్లెటూరి పిల్లగాడా పశులు గాసే మొనగాడా పాట రచయిత ఎవరు…..
40) పల్లెటూరి పిల్లగాడా పాట పాడిన గాయని ఎవరు…….. ఆ పాట ఏ సినిమాలోనిది……
41) ఎవరి జన్మదినం ను తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహిస్తాం…….
42) తెలంగాణ వైతాళికుడు అని ఎవరికి పేరు………
43) తిమిరంతో సమరం రచన ఎవరిది…….
44) పి.వి. నరసింహారావు గారి జీవిత చరిత్ర ఏది……
45) మంజీరా రచయితల సంఘం వ్యవస్ధాపక అధ్యక్షుడు ఎవరు…….
46) అంపశయ్య అనే నవల ఎవరి రచన…..
47) సలాం హైదరాబాద్ ఎవరి రచన…..
48) పల్లె కన్నీరు పెడుతుందో అనే పాట రచయిత …..
49) గద్దర్ పార్టీ పేరు…..
50) మత్తడి భూమికి అలుగు అనే పాట ఎవరు రాసారు……
51) సినారె కు జ్ఞానపీఠ్ అవార్డు ఏ రచనకు వచ్చింది….
52) మోదుగు పూలు ఎవరి రచన……
53) గోల్కొండ పత్రిక సంపాదకుడు ఎవరు…..
54) అద్దంకి గంగాధర కవి తపతి సంవరణోపాఖ్యానం ఎవరికి అంకితం ఇచ్చాడు…..
55) అలీసాగర్ ప్రాజెక్టుకు ఎవరి పేరు పెట్టారు……..
56) ఇబ్రహీం కులీ కుతుబ్ షాకు కవులు ఇచ్చిన బిరుదు…..
57) పండితారాధ్య చరిత్ర ఎవరి రచన……
58) శ్రీకాంత చారి మరణించిన తేదీ……… ఏ రోజుగా పాటిస్తున్నారు……..
59) ప్రస్తుతం తెలంగాణ ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్……
60) సామాజిక ఉద్యమకారిణి వనం ఝాన్సీ ఏ జిల్లాకు చెందిన నాయకురాలు. పార్టీ పేరు…..
61) గద్దర్ అసలు పేరు…..
62) T.R.S. పార్టీ ఏర్పడ్డ తేదీ…..
63) మిస్టర్ తెలంగాణ గా ఎవరు తనకు తాను పిలుచుకున్నారు…..
64) ప్రో. కోదండ రాం అసలు పేరు………… ఏ జిల్లా………
65) ప్రొ. జయశంకర్ యొక్క స్వీయ చరిత్ర పేరు……
66) తెలంగాణ ఇంజనీర్స్ డే ఎప్పుడు……… ఎవరి పేరుతో నిర్వహిస్తారు……
67) R.B.V.R.R. అనగా……
68) తెలంగాణ భగత్ సింగ్ గా ఎవరిని పిలుస్తారు……
69) తెలంగాణ కురువృధ్దుడు అని ఎవరిని పిలుస్తారు…..
70) తెలంగాణ శివాజీగా ఎవరిని పేర్కొంటారు…..
71) హైదరాబాద్ ఆంబేద్కర్ గా ఎవరిని పేర్కొంటారు……
72) గులాం జిందగీ సే మౌత్ అచ్చీహై అని తన ఉపన్యాసంలో ఎవరు పేర్కొన్నారు….
73) హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్ధాపనలో కీలక పాత్ర పోషించింది……
74) కొండ లక్ష్మణ్ బాపూజీ నివాసం పేరు……
75) తెలంగాణ గాంధీ ఎవరు…..
76) హైదరాబాద్ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి ఎవరు…….
77) విసునూరు రాంచంద్రారెడ్డి అనుచరుల కాల్పుల్లో మరణించిన పౌరుడు…..
78) కొమురం భీం ఇచ్చిన నినాదం……..
79) రాజ్యసభలో తెలంగాణ బిల్లుకు మద్దతు ఇచ్చిన ప్రతిపక్ష నాయకుడు…….
80) లోక్ సభలో బిల్లు పాసైనప్పుడు స్పీకర్ స్ధానంలో ఉన్నది……
81) 610 జి.ఒ. అమలును పరిశీలించడానికి వేసిన కమిటీ……
82) తెలంగాణ కు అనుకూలంగా ప్రణభ్ కమిటీకి లేఖ ఇచ్చిన ప్రధాన మంత్రులు……
83) సకల జనుల సమ్మె ఎప్పుడు మొదలైంది…..
84) ఉధ్యమకారల విగ్రహాలను ఏ కార్యక్రమంలో భాగంగా కూల్చివేసారు……
85) తెలంగాణ రాజకీయ J.A.C. ఎప్పుడు ఏర్పడింది......
86) ఆల్ ప్రార్టీ మీటింగ్ డిల్లీలో ఎప్పుడు జరిగింది…..
87) రోశయ్య ఎప్పుడు C.M. పదవిని చేపట్టాడు…..
88) K.C.R. ఆమరణ దీక్ష స్ధలి ఎక్కడ…..
89) T.R.S.కు మధ్ధతునిచ్చిన మొదటి జాతీయ నాయకుడు……
90) కాకినాడ (1988) లో B.J.P. ఇచ్చిన నినాదం……..
91) 2009 ఎన్నికలలో తెలంగాణ విషయంలో అద్వానీ ఇచ్చిన నినాదం……
92) 2000 సంవత్సరంలో చిన్నారెడ్డి దేనికి కన్వీనర్ గా ఉన్నారు……
93) కిరణ్ కుమార్ రెడ్డి ఎప్పుడు రాజీనామా చేశాడు……
94) ఛనాకా కొరాట్ ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మిస్తున్నారు…….. అది ఏ జిల్లాలో ఉంది…..
95) కిన్నెరసాని నది ఏ జిల్లాలో ప్రవహిస్తుంది……
96) పోలవరం ప్రాజెక్ట్ ను వ్యతిరేకిస్తున్న పార్టీ…….రాష్ట్రం…….
97) మూసీనది జన్మస్ధలం……….
98) గోదావరి నది తెలంగాణ లో ఎక్కడ ప్రవేశిస్తుంది…..
99) పోచారం అభయారణ్యం ఏ జిల్లాలో ఉంది…….
100) అదిలాబాద్ లోని అభయారణ్యం పేరు…..