మీత్రులందరికి దసరా | విజయదశమి శుభాకాంక్షలు
🔹ఇది అక్టోబర్లో, కొన్ని సార్లు నవంబర్, సెప్టెంబర్ లో ప్రారంభమయ్యే పండుగ.
🔹ఇది 9రాత్రులు , 10 రోజులు జరుపుకునే హిందువుల అతిపెద్ద పండుగ.
🔹సంస్కృతంలో నవరాత్రి అనగా 9 రాత్రులు అని అర్ధం. ఇందులో ప్రతి రాత్రి తొమ్మిది రూపాలలో ఉన్న దేవిని ఆరాధిస్తారు.
🔹పండుగ తేదీలను నిర్ణయించే పంచాగం - చంద్ర పంచాంగం.
🔹ఇది చంద్రమాసమయిన అశ్విన మాసంలోని మొదటి రోజున ప్రారంభమగును.
🔹పడవరోజున మహిషాసురసమర్దిని అయిన దుర్గాదేవిని అనేక రూపాలలో పూజిస్తారు.
🔹ఈ సందర్బంగా గుజరాత్లో దండియారాస్, గార్భా నృత్యాలు జరుపుకుంటారు.
🔹మొదటి మూడు రోజులు దుర్గ పూజ - మన శుద్దాలను నాశనం చేసేది.
🔹రెండవ మూడు రోజులు దుర్గపూజ - సంపడనిచ్చే లక్ష్మి మాతగా
🔹మూడవ మూడు రోజులు దుర్గాపూజ - చదువుల తల్లి సరస్వతిగా
🔹ఎనిమిదవ రోజు - దుర్గాష్టమి
🔹తొమ్మిదవ రోజు - మహానవమి ( ఆయుధాపూజ) సరస్వతి పూజ చేస్తారు
🔹దసరా రోజు (విజయదశమి) - రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాదుని దిష్టి బొమ్మలను సంహరిస్తారు.
🔹ఇది మంచి, చెడు పై సాధించిన విజయం......