దాశరథి కృష్ణమాచార్యులు- రచనలు(10thClass)
🌺పదవ తరగతి🌺
🌻తెలుగు🌻
♨దాశరథి
కృష్ణమాచార్యులు♨
🌹రచనలు🌹
👉రుద్రవీణ
👉అగ్నిధార
👉పునర్నవం
👉కవితాపుష్పకం
👉తిమిరంతో సమరం
👉మహాంద్రోదయం
👉అమృతాభీషేకం
👉ఆలోచనాలోచనలు
👉నవమి (నాటిక)
👉యాత్రాస్మృతి(స్వీయరచన)
👉గాలిబ్ గజల్స్ (1961)
🌻అవార్డులు🌻
👉 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు (1974)
👉 ఆం.ప్ర సాహిత్య అకాడమీ అవార్డు (1967)
💪నినాదాలు💪
👉మా నిజాం రాజు జన్మ జన్మల బూజు
👉ముసలి నక్కకు రాజరికం దక్కునే
👉 రాజు రివాజులు బూజు పట్టగన్
👉 నా తెలంగాణా కోటి రతనాల వీణ
👉నా గీతావలి ఎంత దూరం ప్రయాణంబౌనో అందాక ఈ భూగోళంబునకగ్గి పెట్టెద
👏👏అంకితం👏🏽👏🏽
👉 రుద్రవీణ -తెలంగాణ ప్రజలకు
👉అగ్నిధార -వట్టికోట ఆళ్వారుస్వామికి
✍ప్రత్యేకతలు✍
🙏ఆం.ప్ర రెండవ/చివరి ఆస్థాన కవి
🙏 తెలుగు సినిమా పాటలు కూడా రాశారు
💥ఇతను జైలు గోడల మీద రాసిన పద్యాలను అచ్చు వేసింది వట్టికోట ఆళ్వారుస్వామి గారు