★NO ARTICLES ఉపయోగించడానికి చిన్న కోడ్★

VINAYS INFO
VINAYS INFO

::NO ARTICLES వచ్చే వాటిని గుర్తుంచుకోడానికి ఒక చిన్న కోడ్  మిత్రులారా::

కోడ్:::
MPC స్టూడెంట్స్ UPMA తినడానికి FORD కార్లో MGBS కి వెళ్లారు.

M- material noun
P- plural noun
C- colours
U- uncountable
P- peeks
M- meals& dinners
A- abstract noun
F- festivals
O- ordinary purpose
R- realations
D- dieseas
M- months
G- games
B- building material
S- seasons

వీటి ముందు నో ఆర్టికల్ ఉపయోగించాలి.

- వినయ్ కుమార్

You may like these posts

Post a Comment