Type Here to Get Search Results !

Vinays Info

MEANINGS


🕉🙏🏼
తెలుసు కుందాం

😋😋

Names of  Spices👇🏻

1. Cumin seeds = జీలకర్ర

2. Turmeric = పసుపు

3. Cinnamon = దాల్చిన

4. Coriander leaves = కొత్తిమీర

5. Clove = లవంగం

6. Black Mustard seeds = ఆవాలు

7. Black pepper = మిరియాలు

8. Bay leaves = బిరియానీ ఆకు

9. Cardamom = యాలకులు

10. Fenugreek = మెంతులు

11. Asafoetida = ఇంగువ

12. Fennel seeds = సోపు గింజలు

13. Curry leaves = కరివేపాకు

14. Poppy seeds = గసగసాల

15. Sesame seeds = నువ్వులు

16. Watermelon seeds = పుచ్చకాయ విత్తనాలు

17. Dry mango powder = మామిడి పొడి

18. Carom seeds = వాము

19. Garlic = వెల్లుల్లి

20. Nutmeg = జాజికాయ

21.Camphor=కర్పూరం

22.Saffron   =కుంకుమపువ్వ

23.Mace      =జాపత్రి

24.Wailong =మరాఠిమొగ్గ

25.Basil      =తులసి

26.Sandal   =చందనం

27.Soap nuts=కుంకుడు

28.Betal nuts =వక్కలు

29.Dried ginger=శొంఠి

30.Sago       =సగ్గు బియ్యం

31.Jaggery  =బెల్లం

32.Mint        =పుదీన

33.Coriander           seeds=ధనియాలు

34.Almond    =బాదం

35.Cashew     =జీడిపప్పు

🍆🌶🍆🌶🍆🌶
Names of Vegetable👇🏻

1. Sweet potato - చిలకడదుంప

2.  Onions - ఉల్లి పాయలు

3. Yam - కంద గడ్డ

4. Brinjal    -వంకాయ

5. Cucumber - దోసకాయ

6. Drumstick- మునగకాయ

7. Pumpkin/Squash - గుమ్మడికాయ

8. Mustard greens - ఆవ ఆకులు

9. Peppermint leaves - మిరియాల ఆకులు

10. BitterGourd - కాకరకాయ

11. BottleGourd - సొరకాయ

12.Ridge Gourd -బీరకాయ

13.Snake Gourd-పొట్లకాయ

14.Soft Gourd  -దొండకాయ

15. Colocasia roots - చేమదుంప, చేమగడ్డ

16. Turnip - వోక

17. Broccoli - ఆకుపచ్చ కోసుపువ్వు, బ్రోకోలి

18.Chilli     -మిరపకాయ

19.Lady's finger-బెండకాయ

20.Aloo        -ఉర్లగడ్డ

🍈🍈🍈

Names of dry fruits

1. Almond Nut - బాదం

2. Apricot dried - ఎండిన
సీమ బాదం/ జల్లారు పండు

3. Betel-nut - తమలపాకుల గింజ

4. Cashew nut - జీడి పప్పు

5. Chestnut - చెస్ట్నట్

6. Coconut - కొబ్బరి

7. Cudpahnut - సార పలుకులు

8. Currant - ఎండుద్రాక్ష

9. Dates Dried - ఎండు ఖర్జూరం

10. Fig - అత్తి పండ్లు

11. Groundnuts, Peanuts- వేరుశెనగ పప్పు

12. Pine Nuts - చిల్గోజా, పైన్ కాయలు

13. Pistachio Nut - పిస్తా

14. Walnuts - అక్రోటుకాయ

🌮🌯🌮🌯

ధాన్యాలు, పిండ్లు మరియు పప్పుల పేర్లు - ఆంగ్లంలో

👇🏻👇🏻👇🏻👇🏻

1. barley — బార్లీ

2. buckwheat — కుట్టు, దానా

3. chickpeas — ముడిశెనగలు

4. cracked wheat  — గోోధుమరవ్వ

5. cream of wheat / semolina — సెమోలినా

6. flour — పిండి

7. chickpea flour — శనగ పిండి

8. pastry flour — మైదా పిండి

9. garbanzo beans  — ముడిశెనగలు

10.Red gram   -కందులు
11.Green gram  — పెసలు
12. Blackgram —మినుము
13.Bengal gram-శనగలు
14.Horsegram-ఉలవలు

15. maize  — మొక్కజొన్న
16. pearl millet — సజ్జలు
17. Beaten paddy — అటుకులు
18. rice —  బియ్యం
19. sorghum — జొన్న
20. wheat —  గోధుమ

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section