::: వివిధ కొలత పద్ధతులు - వాటి ప్రమాణాలు :::

VINAYS INFO
VINAYS INFO

::: వివిధ కొలత పద్ధతులు - వాటి ప్రమాణాలు :::
కొలత పద్ధతి పేరుపొడవు ప్రమాణంద్రవ్యరాశి ప్రమాణంకాలం ప్రమాణం
C.G.S. (Centimeter Gram Second)సెంటీమీటరుగ్రామ్ సెకను
M.K.S. (Metre Kilogram Second) మీటరుకిలోగ్రామ్సెకను
F.P.S. (Foot Pound Second)అడుగుపౌండు సెకను
పొడవు, ద్రవ్యరాశి, కాలం మూల ప్రమాణాలు, గుణిజాలు, ఉపగుణిజాలు
మితిమూల ప్రమాణంగుణిజాలుఉప గుణిజాలు
పొడవుమీటరు 1 కి.మీ. = 1000 మీటర్లు
1 కాంతి సంవత్సరం (కి.మీ.ల్లో)
= 3 × 105× 60 × 60 × 24 × 365.25
1 మిలియన్ మీటర్లు = 106మీ.
1 బిలియన్ మీటర్లు = 109మీ.1 సెం.మీ. = 10 మి.మీ.
1 మీటరు = 1000 మి.మీ.
100 సెం.మీ. = 1 మీ.
ద్రవ్యరాశికిలోగ్రామ్
1 క్వింటా = 100 కిలోగ్రామ్‌లు
10 క్వింటాళ్లు = 1000 కిలోగ్రామ్‌లు
1000 కిలోగ్రామ్‌లు = 1 మెట్రిక్ టన్ను
1 గ్రామ్ = 1000 మి.గ్రా.
1 కి.గ్రా. = 1000 గ్రా.
కాలంసెకన్1 నిమిషం = 60 సెకన్లు
1 గంట = 60 నిమిషాలు
1 రోజు = 24 గంటలు
1 సంవత్సరం = 365 రోజులు
1 దశాబ్దం = 10 సంవత్సరాలు
1 శతాబ్దం = 100 సంవత్సరాలు

You may like these posts

Post a Comment