యాప్ పేరు స్వైప్ ఫర్ ఫేస్ బుక్. ప్లే స్టోర్ లో దీని సైజ్ 2.7MB ఉంది. అంటే 3 నిమిషాలలో డౌన్లోడ్ అవుతుంది 2G ఇంటర్నెట్ స్పీడ్ లో.
రేటింగ్ విషయానికి వస్తే 4.5 ఉంది. అంటే ఒరిజినల్ ఫేస్ బుక్ యాప్ కన్నా ఎక్కువ రేటింగ్ కాని తక్కువ సైజ్.
ఇది ఫేస్ బుక్ ను అందిస్తుంది. కాని ఒరిజినల్ ఫేస్ బుక్ యాప్ అంత ఎక్కువ ర్యామ్ స్టోరేజ్ ను తీసుకోదు.
ఫీచర్స్..
సింపుల్ అండ్ వెరీ నీట్ యూజర్ ఇంటర్ఫేస్.
స్మూత్ అండ్ ఫాస్ట్
నోటిఫికేషన్ సపోర్ట్ including filters
చాటింగ్ సపోర్ట్.
చేంజ్ నోటిఫికేషన్ సౌండ్ అండ్ LED
థీమ్స్.
యాప్ ను ఈ లింక్ లో ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొండి.