తెలంగాణ బడ్జెట్ హైలైట్స్ 2016-17:
మొత్తం బడ్జెట్ వ్యయం రూ.1,30,415 కోట్లు
ప్రణాళికా వ్యయం రూ. 67,630 కోట్లు
ప్రణాళికేతర వ్యయం రూ.62,785 కోట్లు
రెవిన్యూ మిగులు రూ. 3,718 కోట్లు
ద్రవ్యలోటు రూ. 23,467 కోట్లు
ఈ ఏడాది ఆదాయం అంచనా రూ. 72,412 కోట్లు
వ్యవసాయం
సాగునీటి రంగానికి రూ. 25 వేల కోట్లు
కాళేశ్వరం ఎత్తిపోతలకు రూ.6,286 కోట్లు
పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్కు రూ. 7,861 కోట్లు
సీతారామ ఎత్తిపోతలకు రూ.1,152 కోట్లు
మిషన్ భగీరథకు రూ. 36,976 వేల కోట్లు
వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖకు రూ. 6,759 కోట్లు
రుణమాఫీకి రూ.3,718 కోట్లు
వచ్చే ఖరీఫ్ నుంచి రైతులకు 9 గంటల విద్యుత్
డిసెంబర్ కల్లా 6 వేల గ్రామాలు, 12 మున్సిపాలిటీలకు తాగునీరు
వైద్యం, విద్య
ఆరోగ్య రంగానికి రూ. 5967 కోట్లు
హైదరాబాద్లో 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు
రాష్ట్ర వ్యాప్తంగా 40 డయాలసిస్, డయాగ్నొస్టిక్ సెంటర్లు
విద్యాశాఖకు ప్రణాళికా వ్యయం రూ. 1694 కోట్లు
విద్యాశాఖకు ప్రణాళికేతర వ్యయం రూ. 9,044 కోట్లు
మైనార్టీల కోసం 70 ఇంగ్లీష్ మీడియం స్కూల్లు
సంక్షేమం
సంక్షేమానికి మొత్తం రూ. 13,412 కోట్లు
ఎస్సీ సంక్షేమానికి రూ. 7,122 కోట్లు
ఎస్టీ సంక్షేమానికి రూ. 3,552 కోట్లు
బీసీ సంక్షేమానికి రూ. 2,538 కోట్లు
ఆసరా పెన్షన్లకు రూ. 4,693 కోట్లు
కళ్యాణ లక్ష్మి పథకానికి రూ. 738 కోట్లు
మహిళ, శిశు సంక్షేమానికి రూ. 1,553 కోట్లు
బ్రాహ్మణ సంక్షేమ నిధికి రూ. 100 కోట్లు
రోడ్లు, భవనాలు
రోడ్లు, భవనాలు రంగాలనికి రూ. 3,333 కోట్లు
4 వేల కిలోమీటర్ల కొత్త రహదారులు
పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధికి రూ. 10,731 కోట్లు
పట్టణాభివృద్ధికి రూ. 4,815 కోట్లు
పరిశ్రమలు, ఐటీ
పారిశ్రామిక రంగానికి రూ. 967 కోట్లు
ఐటీ, కమ్యూనికేషన్లకు రూ. 254 కోట్లు
సీసీ టీవీల మానిటరింగ్కు రూ. 225 కోట్లు
ఇతరములు
ప్రత్యేక అభివృద్ధి నిధికి రూ. 4,675 కోట్లు
అగ్నిమాపక శాఖకు 223 కోట్లు
సంస్కృతి, పర్యాటక రంగానికి రూ. 50 కోట్లు
మెట్రోరైలుకు రూ. 200 కోట్లు
:::తెలంగాణ బడ్జెట్ హైలెట్స్:::
May 14, 2016
Tags