Type Here to Get Search Results !

Vinays Info

ప్రపంచ భూగోళశాస్త్రం

ప్రపంచ భూగోళశాస్త్రం

-భారతదేశంలో ఎత్తయిన శిఖరం?
-K2 / గాడ్విన్ ఆస్టిన్
- రాజస్థాన్ మైదానాల్లో ఉండే ఉప్పునీటి సరస్సును ఏమంటారు. ? - ఫ్లయాలు/ దాండియాలు
ఇండియా, చైనాలను కలిపే కనుమ? - కారాకోరం
అండమాన్ నికోబార్ రాజధాని పోర్ట్‌బ్లెయర్ ఉన్న ద్వీపం?
-దక్షిణ అండమాన్
పుష్కర్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది ? - రాజస్థాన్
పాక్ జలసంధిలో కలిసే నది? - వైగై నది
బయో డీజిల్‌ను ఏ గింజల నుంచి తయారు చేస్తారు?

- అడవి ఆముదం
భారదేశంలో అతిపెద్ద జిల్లా ? - బోలంగీర్ (ఒడిశా)
భారత్‌లో సింధూనది ఉపనదుల్లో పెద్దది? -సట్లేజ్
ద్వీపకల్ప నదుల్లో అతిపెద్ద నది? - గోదావరి
పాత ఒండ్రు నేలలను ఏమంటారు? - భంగర్
జాతీయ అటవీ దినోత్సవం? - మార్చి 21
బాగ్లీహార్ ప్రాజెక్టు ఏ నదిపై ఉంది? - చీనాబ్
మాచక్ నది ఏ రాష్ట్రంలో ఉంది? - మధ్యప్రదేశ్
ఖరీఫ్ పంట కాలం? - జూలై నుంచి అక్టోబర్
ఇండియాలో కొబ్బరి పరిశోధనా కేంద్రం?- కాసర్‌గఢ్ (కేరళ)
రూఫ్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచింది?- చోటా నాగపూర్ పీఠభూమి
ద్రవ్యరూపంలో ఉండే ఏకైక లోహం? - పాదరసం
ఎల్లోకేక్ అనగా ఏ ఖనిజం? - యురేనియం
ఐడీపీఎల్‌ను విస్తరించండి ? - ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్
దేశంలో ఎక్కువ మంది కార్మికులకు ఉపాధి కల్పించే అతిపెద్ద, పురాతన పరిశ్రమ ఏది ?- నూలు పరిశ్రమ
ఏ ఖనిజం ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది ? - మైకా
పర్యావరణ సమతుల్యత ఉండాలంటే ఎంతశాతం అడవులు ఉండాలి ? - 33 శాతం
సింహం లోయగా పేరుగాంచిన నది ? - సింధూనది
దేశంలో ఎన్ని రాష్ర్టాలకు సముద్ర తీరరేఖ కలదు ?- 9
భారతదేశానికి మధ్యలో పోయే కర్కటరేఖ ఎన్ని రాష్ర్టాలను తాకుతుంది ? - 8
భారతదేశానికి ఎన్ని దేశాలతో అంతర్జాతీయ భూ సరిహద్దులు కలిగి ఉన్నాయి ? - 7
ఏ సంవత్సరం నాటికి చైనాను అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా భారత్ అవతరిస్తుంది ? - 2022
82 1/20 తూర్పు రేఖాంశం భారతదేశంలో ఎన్ని రాష్ర్టాల గుండా పోతుంది ? - 5
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఎక్కడ ఉంది ? -నాగ్‌పూర్
అమెచ్యూర్ రేడియోకు మరోపేరు? - హోం రేడియో
విపత్తు నిర్వహణపై ఏ సంస్థ శిక్షణా కార్యక్రమాలను
నిర్వహిస్తుంది ?- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ (NIRD)
డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అనే మాట ఏ భాష నుంచి ఉద్భవించింది ? - ఫ్రెంచి
కేంద్ర ప్రభుత్వంలో విపత్తు నిర్వహణ నోడల్ ఏజెన్సీ ?
-హోంశాఖ
ఏ రోజును విపత్తు తగ్గింపు కొరకు జాతీయ దినంగా జరుపుకొంటారు ?- అక్టోబర్ 29
భారతదేశ భూభాగంలో ఎంతశాతం వరదలకు గురవుతుంది? - 12 శాతం
వీసా దేవుడిగా పేరొందిన దేవుడు?
- చిలుకూరు బాలాజీ
తెలంగాణలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది?
- ఎద్దుమైలారం (మెదక్)
భారతదేశంలో మొట్టమొదటి ఉపరితల గని ఎక్కడ ఉంది? - బెల్లంపల్లి
రాష్ట్రంలో పర్వతాలమయంగా (గుట్టల/కొండలు) పేరొందిన ముఖ్యపట్టణం ఏది? - వరంగల్
నల్లగొండ జిల్లా పాతపేరు? - నీలగిరి
కుంతాల జలపాతం ఏ నదిపై ఉంది?- కడెం నది
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందింది?
-సమ్మక - సారలమ్మ
ఇబ్రహీం తటాకం అని దేనికి పేరు ?
- హుస్సేన్‌సాగర్
ఫలక్‌నుమా అంటే ?- ఆకాశ దర్పణం
తెలంగాణలో జిల్లా పరిషత్ లేని జిల్లా ఏది?
- హైదరాబాద్
కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్‌మెంట్ ఎక్కడ ఉంది?
- సికింద్రాబాద్
రంగారెడ్డి జిల్లా అనంతగిర కొండపైన ఉన్న అనంత పద్మనాభస్వామి దేవాలయం ప్రత్యేకత?
- దేవాలయంలో దేవుని విగ్రహం లేకపోవడం
జైపూర్ థర్మల్ విద్యుత్ కేంద్రం ఏ జిల్లాలో ఉంది?
- ఆదిలాబాద్
అల్ప అక్షరాస్యతరేటు నమోదైన జిల్లా?
- మహబూబ్‌నగర్
రాష్ట్రంలో క్వార్ట్‌ను అధికంగా ఉత్పిత్తి చేస్తున్న జిల్లా?
- మహబూబ్‌నగర్
తెలంగాణలో అత్యధిక వర్షపాతం ఏ జిల్లాలో నమోదవుతుంది? - ఆదిలాబాద్
తెలంగాణలో అత్యధిక జలవిద్యుత్ ఉత్పత్తిచేసే ప్రాజెక్టు - శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం
కర్కటరేఖ, ప్రామాణిక రేఖాంశం ఎక్కడ కలుసుకుంటాయి? - జబల్‌పూర్
చంద్రుడు భూమి పరిమాణంలో ఎన్నోవంతు?
-1/50
భూమి పైపొరల్లో ఉండే మూలకం ?- సిలికాన్
దేశంలో పగులు లోయగుండా ప్రవహించే నది ?
- నర్మదా

- 65 శాతం

సాల్ట్ రివర్‌గా పేరుగాంచింది ? - లూనీ నది
మార్నింగ్ సన్ అని పిలవబడే దేశం? - కొరియా
యూరప్ ఖండంలో పొడవైన నది? - ఓల్గా
సూర్యుడు ముందుగా ఉదయించే రేఖాంశం?- యాటింగ్
అంగోరా ఉన్ని దేని నుంచి లభిస్తుంది?- గొర్రెలు
వాటికన్ సిటీ తర్వాత జనాభాలో అతి చిన్న దేశం?- తువాలు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section