సరీసృపాలు

VINAYS INFO
VINAYS INFO

రీసృపాలు (ఆంగ్లంReptilesభూమిపైగుడ్లు పెట్టే మొట్టమొదటి నిజమైన భూచర జీవులు. ఇవి 270 మిలియన్ సంవత్సరాల క్రితం లాబిరింథోడాంట్ ఉభయచరాల నుంచి పరిణామం చెందాయి. సరీసృపాల విజ్ఞానాన్ని 'హెర్పటాలజీ' అంటారు.

త్వరిత వాస్తవాలు: సరీసృపాలు Temporal range: కార్బోనిఫెరస్ యుగం - ప్రస్తుత కాలం, శాస్త్రీయ వర్గీకరణ ...

సాధారణ లక్షణాలు

ఇవి మొదటి నిజ భూచరాలు. చర్మం పొడిగా ఉంటుంది. వీటికి చర్మీయ గ్రంధులు లేవు.దేహం పొడిగా ఉన్న బహిత్వచ స్కూట్ లు లేదాపొలుసులతో కప్పబడి ఉంటుంది.గోళ్ళను కలిగియున్న పంచాంగుళిక అంగాలు ఉంటాయి.కపాలం ఒక అనుకపాల కందాన్ని కలిగి ఒకటి లేదా ఎక్కువ శంఖఖాతాలను కలిగి ఉంటుంది.కింది దవడకు అర్ధభాగంలో ఆరు ఎముకలు ఉంటాయి.ఉరోస్థి బాగా అభివృద్ధి చెంది పర్శుకలను కలిగి ఉంటుంది.ఉరోమేఖలలో ఆకారపు అంతర జత్రుక ఉంటుంది. కశేరుకాలు పురోగర్తికలు.సమదంతాలు, ఆక్రోడాంట్ లేదా ప్లూరోడాంట్ దంతాలను కలివి ఉంటాయి.ఆవస్కరం మూడు భాగాలుగా విభజించి ఉంటుంది. ఇవి కోప్రాడియం, యూరోడియం, పాయుపదం.శ్వాసక్రియ ఊపిరితిత్తుల ద్వారా జరుగుతుంది. సముద్ర తాబేళ్ళలో అవస్కర శ్వాసక్రియ కనిపిస్తుంది.వీటిలో మూడు గదుల గుండె ఉంటుంది.మూత్రపిండాలు అంత్యవృక్కాలు. విసర్జక పదార్ధంయూరిక్ ఆమ్లం.కేంద్ర నాడీ వ్యవస్థ ఉభయచరాల కంటే బాగా అభివృద్ధి చెందింది. 12 జతల కపాల నాడులుంటాయి (సర్పాలలో 10 జతలు మాత్రమే ఉంటాయి.మగ జీవులలో సంపర్కావయవాలు ఉంటాయి. స్పీన్ డాన్ లో సంపర్కావయవాలు లేవు.చాలా జీవులు అండోత్పాదకాలు.
రణ

ఉపవిభాగం 1: అనాప్సిడాక్రమం: కీలోనియా: ఉ. తాబేలుటెర్రపిన్ఉపవిభాగం 2: ఇక్తియోప్టెరిజియాఉపవిభాగం 3: సినాప్సిడాఉపవిభాగం 4: సినాప్టోసారియాఉపవిభాగం 5: లెపిడోసారియాక్రమం 1: రెంకోసిఫాలియా: ఉ. స్ఫీన్ డాన్క్రమం 2: స్క్వామేటాఉపక్రమం 1: లాసర్టీలియా: ఉ. బల్లులుతొండ,ఊసరవెల్లిఉపక్రమం 2: ఒఫీడియా: ఉ. సర్పాలుఉపవిభాగం 6: ఆర్కోసారియాక్రమం 1:క్రమం 2: క్రోకడీలియా: ఉ. మొసళ్ళుఆలిగేటర్లు

You may like these posts

Post a Comment